Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб GURTHUNCHU KONDI SARU MA GUNDELLO KOLUVAINARU в хорошем качестве

GURTHUNCHU KONDI SARU MA GUNDELLO KOLUVAINARU 2 месяца назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



GURTHUNCHU KONDI SARU MA GUNDELLO KOLUVAINARU

రచన,గానం, ఎడిటింగ్ - రాంచందర్ భీంవంశీ సంగీతం - పోలీస్ మనోహర్ రికార్డింగ్ - RK స్టూడియో జహీరాబాద్ గుర్తుంచుకొండి సారు మా గుండెల్లో కొలువైనారు మరచిపోకండి సారు మమ్మిడిచి వెళుతున్న మీరు బదిలీపై వెళ్తున్న మీరు మమ్ము బాధల్లో ముంచుతున్నారు ||గుర్తు|| అలిగినప్పుడు అమ్మ నాన్నయ్యినారు ఆటల్లో పాటల్లో నేస్తమయినారు బెంచి మీద పిచ్చి గంతులు వేస్తుంటే చిలిపి చేష్టల చిన్ని కృష్ణుడు నేనైతే మంకు లెక్కలు చేసి మర్లబడ్డప్పుడు బుద్ధి మాటలు చెప్పి బుద్ధుడైయినారు విద్యా వనములో వికసించే మొగ్గల పూజకు పనికొచ్చెపూలను చేశారు మాటల పన్నీరు మీరు మీ టీచింగ్ స్టైలే వేరు... ||గుర్తు|| గణితాలు గుణితాలు చందస్సులు నేర్పి మట్టి బొమ్మలకు ప్రాణాలు పోశారు భూగోళ భౌతిక ఆమ్లాలు నేర్పి బంగారు భవితకు బాటలు వేశారు వందలాది కోట్ల మస్తిష్క నాడుల జ్ఞాన పుస్తకాలు మీరు మీరడిగితే గురు దక్షిణేమివ్వగలను ఏకలవ్యుని వేలివ్వగలను సవ్యసాచి సారు మీరు సమసమాజ దిక్సూచి మీరు ||గుర్తు|| కోటిమంది సూర్యచంద్రులు ఉన్న విజ్ఞానమిచ్చేది మీరు నింగిలోన తారలెన్ని వెలుగుతున్న చందమామ వెలుగు వేరు అజ్ఞాన చీకటి ముసిరిన బతుకుల్లో వెన్నెలై వెలిగినారు సాక్షాత్తు బ్రహ్మ స్వరూపులు మీరు ప్రత్యక్ష దైవము మీరు సరస్వతి దూత మీరు విద్య దాత సారు మీరు ||గుర్తు|| మీరు ఇడిసి ఎల్లెటి ఊరు మళ్ళెప్పుడొస్తారు సారు ఆటోగ్రాఫు రాయు సారూ మా గుండె మీద మీ పేరు ఈ ప్రాంతాన్ని విడిచిన పరదేశమెళ్లిన మమ్ముల మరువద్దు సారూ ఏ స్టేజ్ కెళ్ళిన ఏరోప్లేన్ లో తిరిగిన మిమ్ముల మరువము సారు మా జ్ఞాన నేత్రాలు మీరు మా బతుకులు దేవుడు సారు ||గుర్తు|| రాంచందర్ భీంవంశీ, జహీరాబాద్

Comments