Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Ninnugolichithe Chalu - Annamayya Sankeerthana (నిన్నుఁ గొలిచితే జాలు - అన్నమయ్య సంకీర్తన) Lyrics в хорошем качестве

Ninnugolichithe Chalu - Annamayya Sankeerthana (నిన్నుఁ గొలిచితే జాలు - అన్నమయ్య సంకీర్తన) Lyrics 3 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Ninnugolichithe Chalu - Annamayya Sankeerthana (నిన్నుఁ గొలిచితే జాలు - అన్నమయ్య సంకీర్తన) Lyrics

నిన్నుఁ గొలిచితే జాలు నీయంతవానిఁ జేతువు - అన్నమయ్య సంకీర్తన (Ninnugolichithe Chalu - Annamayya Sankeerthana) Lyrics - నిన్నుఁ గొలిచితే జాలు నీయంతవానిఁ జేతువు పన్ని నారాయణ నీవు బ్రహ్మాదివంద్యుడవు భూపతిఁ జేరితే గొంత భూ మియ్యనోపుఁ గాని యేపున నున్నతపద మియ్యలేఁడు తీపుల నింద్రుని నారాధించితే స్వర్గమే కాని యేపొద్దు జెడని భోగ మియ్యలేఁడు గరళకంఠు గొల్చితే కైలాస మీ నోపుఁ గాని గరిమ ధ్రువపట్టము గట్టలేఁడు సరి విరించి గొల్చితే సత్యలోకమే కాని విరజానది దాఁటఁగ వెళ్ళ వేయలేఁడు అన్నిటా మాయాశక్తి నాశ్రయించి చూచితేను నిన్ను నాశ్రయించక కాన్పించనీదు కన్నులెదుట శ్రీవేంకటేశ నీ శరణంటే యెన్నఁగా నీ విచ్చే యీవి యెవ్వడూ నీలేఁడు English Lyrics - Ninnu.r golichite.r jalu niyamtavani.r jetuvu Panni narayana nivu brahmadivamdyu.rdavu Bhupati.r jerite.r gomta bhu miyyanopu.r gani Yepuna nunnatapada miyyale.rdu Tipula nimdruni naradhimchite svargame kani Yepoddu.r jedani bhoga miyyale.rdu Garalakamthu golchite kailasa mi nopu.r gani Garima dhruvapattamu gattale.rdu Sari virimchi.r golchite satyalokame kani Virajanadi da.rta.rga vellaveyale.rdu Annita mayasakti nasrayimchi chuchitenu Ninnu nasrayimchaka kanpimchanidu Kannuleduta srivemkatesa ni saranamte Yenna.rga ni vichche yivi yevva.rdu nile.rdu

Comments