Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб కన్నీటి సముద్రంలాంటి జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న పోరాట యోధురాలు|కొండపల్లి కొటేశ్వరమ్మ౹పవన్ సంతోష్ в хорошем качестве

కన్నీటి సముద్రంలాంటి జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న పోరాట యోధురాలు|కొండపల్లి కొటేశ్వరమ్మ౹పవన్ సంతోష్ 5 лет назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



కన్నీటి సముద్రంలాంటి జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న పోరాట యోధురాలు|కొండపల్లి కొటేశ్వరమ్మ౹పవన్ సంతోష్

కొండపల్లి కోటేశ్వరమ్మ జీవితం అంతా కష్ట నిష్టూరాల్లో సాగినా ఎంత ధైర్యంగా జీవించవచ్చో చూపిన మహానీయురాలు. ఆవిడ జీవితం కష్టాల్లో ఉన్నవారికి ఊరట, ప్రతి ఒక్కరికి పాఠం. ఈ వివరాలను స్వీకరించింది కోటేశ్వరమ్మ గారి ఆత్మకథ నిర్జన వారధి నుంచి, చివరిలో వచ్చిన గేయం దాశరథి రాసిన "ఆ చల్లని సముద్రగర్భం". చదవండి చదివించండి - కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ నిర్జన వారధి - http://kinige.com/book/Nirjana+Vaaradhi ఆ నల్లని సముద్రగర్భం పాటతో సహా దాశరథి "అగ్నిధార" కవితా సంకలనం ఇక్కడ చదవవచ్చు (ఆ నల్లని సముద్రగర్భం "?" అన్న శీర్షికతో ఉంది) : http://www.andhrabharati.com/kavitalu... రచన-రూపకల్పన: పవన్ సంతోష్ సహకారం: శ్రీలక్ష్మి #Gyanbulb

Comments