Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб "Kosari Neetho penagi" | Charukesi | Music & Sung Parupalli Sri Ranganath | в хорошем качестве

"Kosari Neetho penagi" | Charukesi | Music & Sung Parupalli Sri Ranganath | 3 месяца назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



"Kosari Neetho penagi" | Charukesi | Music & Sung Parupalli Sri Ranganath |

"KOSARI NITHO PENAGI" "కొసరి నీతో పెనగి" Annamayya (Lyrics : Traditional) Ragam : Charukesi రాగం : చారుకేశి గానం & సంగీతం : పారుపల్లి శ్రీరంగనాధ్ Music & Sung by : Parupalli Sri Ranganath Video Editing : p.s.vibhavan. Lyrics : (Traditional) పల్లవి || కొసరి నీతో పెనగి గునిసి మోక్షము నడుగ వెస నీబంట నింతే నీవే దిక్కు నాకు చరణం || 1 బలిమి నీ బిడ్డడైన బ్రహ్మంతవాడనా అల సముద్రుడు మామ అంత వాడనా చలువైన నీ మఱది చంద్రునంతవాడనా యెలమి నీతో పుట్టిన యింద్రునంతవాడనా . చరణం || 2 చనువున మీ తండ్రి కశ్యపునంతవాడనా అనుజుడైన లక్ష్మణుని అంతవాడనా మనవికి మీ బావ ధర్మజునంతవాడనా అనుగు దాతయైన భీష్మునంతవాడనా. చరణం || 3 మనికైన అల్లుడు అభిమన్యునంతవాడనా అనిరుద్ధుడు మనుమడు అంతవాడనా ఘనుడ శ్రీవేంకటేశ కల్పించినీవాడించగా పనిపూని మెలగేటి ప్రతిమను నేను . Instagram:   / parupallisriranganath  

Comments